జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 28 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, ఆదేశాల మేరకు CCS ఏసీపీ మస్తాన్ వలీ ఆధ్వర్యంలో శనివారం CCS సిబ్బంది ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్ నందు పేకాట స్థావరం పై రైడ్ చేసి 8గురు పేకాట రాయుళ్ళను మరియు 7సెల్ ఫోన్, నగదు5300/- స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం ఆరోవ పోలీస్ స్టేషన్ SHO గారికి అప్పగించనైనది..
పేకాట స్థావరం పై CCS టీం మెరుపు దాడి
Published On: March 28, 2026 6:24 pm










