జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 25 : మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 19 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం బుధవారం పి. ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ వద్ద హాజరుపరచగా 16 మందికి ఒకరికి 10,000/- చొప్పున 1,60,000/-జరిమనా విదించినారు..వారం రోజుల పాటు జైలు శిక్ష విధించిన వారి వివరాలు…నాగులవారి పండరి ,కోటగిరి నరసింహ,తీలా విజయ్ కుమార్, మరియు శశాంక్ లు అని ట్రాఫిక్ సిఐ పి. ప్రసాద్ తెలిపారు.
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ ముగ్గురికి జైలు శిక్షా మరియు 16 మందికి భారీ జరిమానా
Published On: March 25, 2026 3:38 pm









