జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 28 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య, IPS., ఆదేశాల మేరకు CCS ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ వాలి ఆధ్వర్యంలో CCS సిబ్బంది నేడు నాలుగోవా పోలీస్ స్టేషన్ గాయత్రి నగర్ పరిధిలో వ్యభిచార గృహాలపై రైడ్ చెయ్యడం జరిగింది. ఇందులో మొబైల్ ఫోన్స్ 5, విటుడులు 2 ,విటురాళ్లు 2, అమౌంట్ 5690/- స్వాధీన పరుచుకున్నారు.తదుపరి చర్య నిమిత్తం 4th Town పోలీస్ స్టేషన్ SHO గారికి అప్పగించనైనది.
వ్యభిచార గృహాల పై CCS టీం మెరుపు దాడి
Updated On: March 28, 2026 6:19 pm










