రాజకీయాలు

కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలపై అనుసరిస్తున్న విధానాలపై బి ఆర్ ఎస్ నాయకుల తీవ్ర ఆగ్రహం.

జై భారత్ దినపత్రిక వేల్పూర్ మార్చ్ 26 : బాల్కొండ వేల్పూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గానికి చెందిన BRS మైనారిటీ నాయకులు పాల్గొని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలపై అనుసరిస్తున్న ...

ప్రజాస్వామ్య ఖూనీ: నిజామాబాద్ ఆప్ (AAP) జిల్లా అధ్యక్షుడి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం!

జై భారత్ దినపత్రిక నిజామాబాద్, మార్చి 26 :  తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోంది. ప్రజా సమస్యలపై గళమెత్తే ప్రతిపక్ష నాయకులను అణచివేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈరోజు తెల్లవారుజామున 4:00 ...

నిజామాబాద్ లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలేదు

అసెంబ్లీ లో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పూర్తయి నాలుగేళ్లయిన కేటాయించలేదు. ఇందిరమ్మ ఇళ్లకు స్థలం ఇవ్వాలి. జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 25 : నిజామాబాద్ అర్బన్ లో గత ...

తెలంగాణ అన్న‌దాత‌ల‌కు శుభ‌వార్త.

ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతుభ‌రోసా నిధులు విడుద‌ల. జై భారత్ దినపత్రిక తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి మార్చ్ 15 : ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతుభ‌రోసా ...

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు పనిచేస్తుంది అనుగుణంగా

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 20 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ ...

యూరియా కోసం అన్నదాతల అష్ట కష్టాలు,శాపంగా మారిన ఫర్టిలైజర్ యాప్

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓటీపీ నెంబర్ పేరుతో సర్కారు చీటింగ్-ఆర్మూర్ నియోజకవర్గంలో రోడ్లెక్కిన అన్నదాతలు-రైతులను గోసపెడుతున్న కాంగ్రెస్. జై భారత్ దినపత్రిక ఆర్మూర్ ఫిబ్రవరి 20 : యూరియా బస్తాల ...

42వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేశ మహేష్ విజయం ఖాయం…

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 08 : నిజామాబాద్ నగరంలో 42 వ డివిజన్ లో గడపగడప కు తిరుగుతూ ప్రచారం చేస్తూ జోరుగా సాగుతున్నారు.ఈ ప్రచారానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ ...

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జనరల్ అబ్జర్వర్

జై భారత్ దినపత్రిక భీంగల్ ఫిబ్రవరి 04 : భీంగల్ మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి బుధవారం సందర్శించారు. ఆయా పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న సదుపాయాలు ...

41 వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా షేక్ నూరుద్దీన్ నామినేషన్ దాఖలు.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 30 : నగరంలోని స్థానిక మున్సిపల్ ఎన్నికల డంక మోగింది .సై అంటే సై అంటూ తమ సత్తా చాటే ఎందుకు నామినేషన్లు దాఖల చేశారు.41 ...

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ సెంటర్ ను పరిశీలించిన పోలీస్ కమిషనర్

నామినేషన్ సెంటర్ల వద్ద పటిష్టమైన పోలీస్ బందొబస్త్ ఏర్పాట్లు జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 28 : నిజామాబాద్ జిల్లా లోని మున్సిపల్ కార్పొరేషన్  ఎన్నికలు 2026 లో భాగంగా నేడు ...

12324 Next