పేకాట స్థావరం పై CCS టీం మెరుపు దాడి 

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 28 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్  పి.సాయి చైతన్య,  ఆదేశాల మేరకు CCS ఏసీపీ మస్తాన్ వలీ  ఆధ్వర్యంలో శనివారం  CCS సిబ్బంది ఆరవ  పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్ నందు పేకాట స్థావరం పై రైడ్ చేసి 8గురు పేకాట రాయుళ్ళను మరియు 7సెల్ ఫోన్, నగదు5300/- స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం ఆరోవ పోలీస్ స్టేషన్ SHO గారికి అప్పగించనైనది..

Join WhatsApp

Join Now

Leave a Comment