తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 01 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా శుక్రవారం బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని హైదరాబాదు లోని నివాసానికి వెళ్లి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకుల పల్లి భూపతిరెడ్డి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాహెర్ బిన్ హందన్, జిల్లా డిసిసి అధ్యక్షులు, రాష్ట్ర కోపరేటివ్ కార్పొరేషన్ మానాల మోహన్ రెడ్డి ఉన్నారు.
సుదర్శన్ రెడ్డిని సన్మాన్తించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి.
Published On: November 1, 2025 11:43 pm











