జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 2.
 ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు  సంబంధించిన కరపత్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోలీస్ సిబ్బందితో  ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్, మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment