బాన్సువాడ జై భారత్ ఆగస్టు 16 : బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు,రాష్ట్రవ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస రెడ్డి,రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి 69మందిలబ్ధి దారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) రూ.26,43,500 చెక్కులను పంపిణీ చేశారు. బాన్సువాడ గ్రామీణ మండలంలో 23 మందికి రూ.7,11,000,బాన్సువాడ మున్సిపాలిటీలో 10 మందికి రూ.3,24,000,బీర్కూర్ మండలం 05 గురికిరూ.1,56,000,నసురుల్లాబాద్ మండలంలో 10మందికిరూ మండలంలో 03 మందికిరూ.72,000,చందూర్ మండలంలో 04 మందికిరూ.1,22,500,వర్ని మండలంలో 05 మందికి .6,25,000 రుద్రూర్ మండలంలో 04 మందికిరూ.1,44,000 కోటగిరి మండలంలో 02 కీ రూ.46,000 పోతంగల్ మండలంలో ముగ్గురికి రూ.1,04,000,మొత్తం బాన్సువాడ నియోజకవర్గంలోని 69మందిలబ్ధి దారులకురూ.26,43,500/-సహాయనిధి చెక్కులను పంపిణీచేశారు.కార్యక్రమంలో అంజిరెడ్డి, బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, నార్ల రవీందర్,ఎజాజ్,మోహన్ నాయక్, మహమ్మద్ గౌస్ పాషా,బాన్సువాడ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు,నాయకులు,లబ్ధిదారులు పాల్గొన్నారు
బాన్సువాడ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.
Published On: August 16, 2025 10:35 pm











