ఎనిమిది మంది పేకాట రాయలు అరెస్ట్
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15 : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య,ఆదేశాల మేరకు సి సి ఎస్ ఏసీపీ మస్తాన్ వలీ ఆధ్వర్యంలో సిసిఎస్ పోలీస్ సిబ్బంది ఆదివారం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ నగర్ నందు పేకాట స్థావరం పై రైడ్ చేసి 8గురు పేకాట రాయుళ్ళు మరియు 8సెల్ ఫోన్, నగదు22690/- స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కి అప్పగించనైనది.









