
MOHAMMAD ABDUL MUQEEM
నగరంలో అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ లు నిర్వహించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జై భారత్ అక్టోబర్ 7 : సోమవారం అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, తనిఖీలు నిర్వహించడం జరిగింది . అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ నగరంలో ప్రధానమైనటువంటి ...
కందకుర్తి గోదావరి బ్రిడ్జి ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
రానున్న రెండు లేదా మూడు రోజులు అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండగలరు. ప్రజలు ఎలాంటి అవసరానికైనా సంబంధిత పోలీసు వారిని సంప్రదించగలరు. నిజామాబాద్ జై ...
కాంగ్రెస్ సర్కార్… ఇది ప్రజాపాలననే అంటారా? రాచరిక వ్యవస్థ అంటారా? చెప్పండి.
మహిళలని చూడకుండా అర్థరాత్రి అక్రమ అరెస్టులు ఏమిటి? తీవ్రంగా ఖండించిన సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్.. సిఐటియు నాయకులపై మరియు అంగన్వాడీ యూనియన్ నాయకులపై అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం. … ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను ...
చందూర్ లో ఉన్న శివాజీ బీడీ సెంటర్ ను మార్చాలని ఆలోచనను వెంటనే మానుకోవాలి.
తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్. నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 22: ఈరోజు నిజామాబాద్ జిల్లాలో లేబర్ కార్యాలయంలో ACL శ్రావణి మేడం ...
ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.
బిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు ప్రొద్దుటూరి అభిలాష్ రెడ్డి. నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 19 : రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలలకు బకాయి ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను ...
దసరాకు ఊరెళ్తున్నారా.. తగు జాగ్రత్తలు తీసుకోండి పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య
నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 19 : దసరా పండుగ సందర్భంగా సెలవుల్లో ఊళ్లకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీసాయిచైతన్యపేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. నిత్యం ఇళ్లకు వచ్చివెళ్లేవారిపై ...
సంచిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహేం.
నవీపేట్ జై భారత్ సెప్టెంబర్ 19 : నిజామాబాద్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం సంచిలో లభ్యమైంది. ఈ సంఘటన శుక్రవారం గ్రామస్తుల ద్వారా వెలుగు చూసింది. నవీపేట్ మండలం నాగేపూర్ ...
మాణిక్ భవన్ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా – అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 19 :ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్బంగా సేవా పక్షంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మండల ప్రధానకార్యదర్శి తెరల శ్రీధర్ గుప్తా మాణిక్ భవన్ పాఠశాలలో నిర్వహించిన ...
మోటార్ వాహన చట్టం -2019 ని సవరించాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 18 : ఈరోజు తెలంగాణ పబ్లిక్ & ప్రవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (AIRTWF-CITU) నగర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత కటారి రాములు వహించారు ...
సేవ్ లైఫ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ,క్రాష్ ఇన్వెస్టిగేషన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 12 : ప్రజల రక్షణ మరియు రోడ్డు ప్రమాదాలపై సమగ్ర విచారణ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ “రోడ్డు ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు చాలా కీలకం. ప్రతి ప్రమాదం వెనుక ...
















