బాల్కొండ జై భారత్ జూలై 31 : గురువారం గౌరవ మాజీ మంత్రివర్యులు, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండల కేంద్రానికి చెందిన ఎర్రం రమ్య 60000, వేంపల్లి చిన్న గంగారాం 20000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందచేయడం జరిగింది. లబ్ధిదారులు ప్రశాంత్ అన్న సహకారం మర్చిపోలేనిది అని వారికీ కృతజ్ఞతలు తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ బాల్కొండ పట్టణ అధ్యక్షుడు సాగర్ యాదవ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కన్నపోశెట్టి, బాల్కొండ మండల యూత్ అధ్యక్షులు గాండ్ల రాజేష్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేంపల్లి చిన్న బాల రాజేశ్వర్, జాపు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు…
బాల్కొండ లో CMRF చెక్కుల పంపిణి .
Published On: July 31, 2025 3:03 pm









