నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 13.
కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను RTA సభ్యుడు రాజా నరేందర్ గౌడ్, సేవాదళ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ కలిశారు. ఈ సందర్భంగా RTA సేవలు ప్రజలకు అందేలా చూడాలని మహేష్ కుమార్ కు కోరారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్, మాజీ యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, మాజీ నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతం పాల్గొన్నారు









