బాల్కొండలో సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 2 :

కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ అన్న గారి చొరవతో బాధితురాలు జె జ్ఞానేశ్వర్ 60000, బి నరేష్ 60000, బి లింగుబాయి, బి లక్ష్మి 40000, జె గంగు 38000, యస్ సుజాత 30000, యస్ గీతా 29000, సుల్తానా బేగం 24000,జె పెద్ద రాజన్న 21000,ఎన్ శంకర్ 20000, జి లింబాయి 19000, పి ఆశ్విత్ కుమార్ 18000, జె గంగు 17000, యస్ విజయలక్ష్మి 16000,జె గంగు 16000, సాయన్న 25000,గార్కి CMRF చెక్కును మంజూరు చేయించడం జరిగింది ఇట్టి చెక్కును ఈరోజు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అందించడoతో పాటు సునీల్ అన్న గార్కి బాల్కొండ కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది.. జై కాంగ్రెస్ జై సునీల్ అన్న కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు సంజీవ్ గౌడ్, టౌన్ ఇన్చార్జి మోహన్ రెడ్డి, యూనిస్, శ్రీనివాస్ విక్కీ,సతీష్,రాజేశ్వర్,అన్వర్, ఇలియాస్,వహబ్,షోహెబ్, సల్లుద్దీన్,ఇంతశుద్దీన్,అశోక్, మజార్ , నర్సయ్య, సన్నీ,మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!