కామారెడ్డి నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలు మంజూరు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 5

ఈరోజు హైదరాబాద్‌లో తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖమంత్రి సీతక్కని ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ కలిశారు. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కావాలని కోరుతూ మహమ్మద్ అలీ షబ్బీర్ వినతి పత్రం అందచేయడం జరిగింది. మంత్రి సీతాక్క వెంటనే స్పందిస్తూ 20 కోట్ల సి ఆర్ ఆర్ నిధులు మంజూరు చేయడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment