రాజకీయాలు
ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి–సి పి సాయి చైతన్య
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 12 : గ్రామపంచాయతీ ఎన్నికలు రెండవ విడత నిర్వహణలో భాగంగా నిజామాబాదు డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ ...
కలెక్టర్, అబ్జర్వర్ సమక్షంలో రెండవ విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 07 : (నవీన్ కుమార్) గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రెండవ విడత ఎన్నికలు ...
ఎన్నికలు పక్కాగా నిర్వహించాలి.
నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 07 : ఎన్నికలు పక్కాగా నిర్వహించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో సూచించారు. ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఎన్నికల అధికారులతో ఆదివారం బోధన్ సబ్ ...
వసతి గృహాల అభివృద్ధి కోసం కృషి చేయాలి–పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 07 : విద్యార్థుల అభ్యున్నతి, వసతి గృహాల అభివృద్ధి కోసం కృషి చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.ఆదివారం నగరంలోని పద్మశాలి విద్యార్థి ...
స్టాపర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక.
నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 07 : నిజామాబాద్ స్టాపర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నిజామాబాద్ స్టాపర్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ అధ్యక్షతన ...
తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదు.
బిజెపి నేతలు ఏ మొహం పెట్టుకుని మహా ధర్నా చేస్తున్నారు–పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 07 : (నవీన్ కుమార్) తెలంగాణ ...
రెవెన్యూ అసోసియేషన్ అనుబంధంగా,జి పి ఓ ల జిల్లా నూతన కార్యవర్గ సంఘం ఎన్నిక
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 07 : (నవీన్ కుమార్) ఆదివారం నిజామాబాద్ జిల్లా గ్రామ పాలన అధికారుల నూతన కార్యవర్గ ఎన్నిక స్థానిక రెవెన్యూ భవన్లో జరిగింది.ఎన్నిక ఏకగ్రీవంగా ...
బీఆర్ఎస్ కు జై కొట్టిన అమ్రాద్ తండా.
సర్పంచ్ గా నందిని, ఉపసర్పంచ్ గా సంతోష్ లతో పాటు 8 వార్డులూ ఏకగ్రీవం – విజేతలకు ఘన సత్కారం. గిరిజన తండాల్లో వెలుగులు నింపింది కేసీఆరే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూరు ...
డిసెంబర్ 9వ తేదీన “తెలంగాణ విజయ్ దివస్–ఘనంగా నిర్వహించుకుందాం.
గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విజ్ఞప్తి నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 7 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం ...
కొండూరు గ్రామంలో అవేర్నెస్ కార్యక్రమం.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 28 : నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొండూరు గ్రామంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ...
















