
MOHAMMAD ABDUL MUQEEM
ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీ కార్పొరేటర్ స్రవంతి రెడ్డిని నిలదీసిన కాలనీవాసులు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 18. నిజామాబాద్ నగరంలోని హమాల్ వాడి ప్రాంతంలో బీజేపీ కార్పొరేటర్ స్రవంతి రెడ్డిని శుక్రవారం ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త సమక్షంలో స్థానికులు తీవ్ర ...
అర్హులందరికీ రేషన్ కార్డులు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం – ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 18. శుక్రవారం ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి లో మున్సిపల్ అధికారులు నిర్వహించిన రేషన్ కార్డుల సర్వేలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి ...
జిల్లా ఆస్పత్రి లో తనిఖీలు నిర్వహించిన సూపరింటెండెంట్.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 16. జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ శ్రీనివాస్. సూపరింటెండెంట్ గా తొలి రోజు గురువారం ఆస్పత్రిని తనిఖీ చేశారు. ...
మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏ సి బి దాడులు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 16. రూ 5000 లంచం తీసుకుంటూ ఏ సి బి కి చిక్కిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రవి. బుధవారం ఇబ్రహీంపట్నం మండలం ...
సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన పవన్‌కల్యాణ్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 14. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారు – పవన్ అభిమాని మృతిచెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి.మానవతా దృక్పథం లోపించినట్టైంది ...
నిజామాబద్ నగరంలో నంబర్ ప్లేట్ లేని 30 వాహనాలు మరియు 10 సౌండ్ పొల్యూషన్ వాహనాలు సీజ్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 14. ఈ రోజు నిజామాబాద్ RTC బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ చంద్ర మోహన్, రహ్మతుల్లా మరియు సిబ్బంది ...
రోడ్డు ప్రమాదంలో మేస్త్రి దుర్మరణం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13. బాల్కొండ మండలం చిట్టాపూర్ సమీపంలో జాతీయ రహదారి 44పై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మల్ వైపు నుండి ఆర్మూర్ వైపు ...
జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ గా శ్రీనివాస్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ గా పిడియాట్రిక్స్ ప్రొఫెసర్ పీ.శ్రీనివాస్ ను నియమించినట్లు ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు ...
బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాధితులకు పార్టీ ఇన్సూరెన్స్ చెక్ మరియు loc అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి..
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామానికి చెందిన BRS పార్టీ మహిళ కార్యకర్త ఆకుల లావణ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలం చేయగా పార్టీ ...
రోడ్ భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆటోలలో డ్రైవర్ కి ఇరువైపుల అదనపు సీట్ల తొలగింపు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13 . ఈ రోజు నిజామాబాద్ బోధన్ బస్టాండు వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, SI చంద్రమోహన్, రహమతుల్లా మరియు సిబ్బంది ట్రాఫిక్ నియమాలపైన ...
















