డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ముగ్గురికి జైలు శిక్షా మరియు 43 మందికి భారీ జరిమానా

జై భారత్ దినపత్రిక నిజామాబాద్  జనవరి 03 : మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 46 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం పి. ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ ముందర హాజరుపరచగా 43 మందికి ఒకరికి 10,000/- చొప్పున 4,30,000/-జరిమానా విదించి ఒక్కొక్కరికి వారం రోజుల జైలు శిక్ష విధించడమైనది.

Join WhatsApp

Join Now

Leave a Comment