కేంద్రం సహాయం లేనిది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రన్ని నడుపగలదా.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : (నవీన్ కుమార్) అభివృద్ధి కావాలి అంటే బీజేపీ కి ఓటు వేయాలి ప్రశ్నించే గొంతు బీజేపీ అని రౌడీ రాజ్యం కావాలి అంటే బీజేపీ కి ఓటు వేయకండి అంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అన్నారు .జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా బోరబండ లో పోచమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసి బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బోరబండ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రం సహాయం లేనిది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రన్ని నడుపగలదా ఎన్నికలు అనేవి ప్రశ్నించే గొంతుక కు ఓటు వేయడానికి అని దీపక్ రెడ్డి గెలుపు తో ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేస్తుంది అని బీజేపీకి ఓటు వేయాలని అన్నారు వర్షంలో కూడా బీజేపీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం లో పాల్గొనడం పట్ల అభిందనలు వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment