నిజామాబాద్ జై భారత్ జూలై 30 : ఈనెల 31న ఎక్సైజ్ నేరలలో పట్టుబడిన వాహనాల వేలం పాట నిర్వహిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్ పెక్టర్ పి.స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మాక్లూర్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో గల ఐఎంఎల్ డిపోలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వేలం పాటకు సంబంధించిన వివరాలకు నిజామాబాద్ లోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లో సంప్రదించాలని తెలిపారు.
31న ఎక్సైజ్ నేరలలో పట్టుబడిన వాహనాల వేలం.
Published On: July 30, 2025 11:34 pm









