వ్యభిచార గృహం పై టాస్క్ఫోర్స్ దాడి.

నిజామాబాద్ జై భారత్ జూలై 30 : నిజామాబాద్ సిపి  సాయి చైతన్య IPS  ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్రచారి  ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు ఎస్సైలు గోవింద్, శివరాం మరియు సిబ్బంది టౌన్-5 నిజామాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం 80 క్వాటర్స్ లో వ్యభిచార గృహం పై రైడ్ చేసి ఇద్దరు ఆర్గనైజర్లు, ఇద్దరు విటులు మరియు ఐదుగురు విటురాల్లు, 9 సెల్ ఫోన్స్, నగదు 93,250/-, రెండు కండోమ్ ప్యాకెట్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు . తదుపరి చర్య నిమిత్తం టౌన్-5 నిజామాబాద్ SHO ను అప్పగించనైనది.

Join WhatsApp

Join Now

Leave a Comment