నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :23
రూరల్ కాన్స్టెన్సీ డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఏకగ్రీవంగా జంగం శాంతయ్య ను సీతారాముల స్వామి ఆలయ కమిటీ గా ఎన్నుకున్నారు డైరెక్టర్లు సున్నం పోశెట్టి, ఆసక్తి జితేందర్, గడ్డం నర్సిరెడ్డి ,సూర మాధురి డైరెక్టర్లుగా ఆర్డర్ కాపీ డాక్టర్ గోపాల్ రెడ్డి , ఎమ్మెల్యే చేతుల మీదుగా అందుకున్నారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ ఇది ప్రసిద్ధిగాంచిన ఆల యం ఇంత గొప్ప ఆలయాన్ని మన తెలంగాణలో ఉన్నత స్థాయికి అభివృద్ధి చేస్తా నని సంకల్పం దృడనిశ్చయంతో పనిచేసే కచ్చితంగా ఒక టూరిజం గా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గంగాధర్ సంయుక్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డిచ్పల్లి వీడీసీ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ని శాలువలతో సన్మానించి రైటర్ కిషన్ గ్రామ మహిళలు పాల్గొని సభను విజయవంతం చేశారు