నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:31 (గంగాధర్)
డిచ్పల్లి ఖిల్లా గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి ఉత్సవాలకు సంబంధించిన లగ్నపత్రిక ఈరోజు ముహూర్తం ఖరారు చేయబడినది ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జంగంశాంతయ్య ఆలయ కమిటీ డైరెక్టర్లు వీడిసి మెంబర్లు ఎస్ పార్టీ కార్యకర్త లు బూస సుదర్శన్ వార్ల సాయిలు నేటి యువత అందరి సమక్షంలో లగ్నపత్రిక తీర్మానం పంతులు సుమిత్ గారి శాస్త్రానుసారంగా పెట్టడం జరిగింది