నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-25
మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు మూడవ టౌన్ పోలీసులు తెలిపారు. మూడవ టౌన్ పరిధిలో వాహనాల తనిఖీల సమయంలో ఓ వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు.దీంతో అతనిని మంగళవారం జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.