తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8.
మన దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా బీజేపీ నసురుళ్లబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో నసురుళ్లబాద్ మండల కేంద్రంలో టపకాయలు కొట్టి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సున్నం సాయిలు మాట్లాడుతూ గత 27 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీలను మట్టికరిపించి ఘనవిజయం సాధించింది అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి చందూరి హనుమాండ్లు యాదవ్,, ప్రధాన కార్యదర్శి మేకల రామన్న యాదవ్,కిసాన్ మోర్చా అధ్యక్షులు యాదగిరి గౌడ్.. యువ మోర్చా అధ్యక్షులు ర్యపని మహేష్,, సీనియర్ నాయకుడు,, గంగాధర్ గుప్త,, అరిగే నారాయణ,, పెర్క రాములు,చరణ్ యాదవ్ భూత్ అధ్యక్షులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు