నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 4.
నిజామాబాద్ నగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వరకు షాపులు నడిపిన వ్యక్తులను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరుచగా ఒకరోజు జైలు శిక్ష విధించడం జరిగినది. పోలీసుల వివరాల ప్రకారం జైలు శిక్ష పొందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి సవేరా హోటల్ యజమాని షేక్ అబ్బు 35 సం” మిలన్ హోటల్ యజమాని సమీర్ 29 సం” అలాగే బోధన్ బస్టాండ్ నందు స్నూకర్ షాపు యజమాని మమ్మద్ షాకీర్ హుస్సేన్ 46 సం” అని పోలీసులు వివరణ వెల్లడించారు.