నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 1.
హైద్రాబాద్ పట్టణం జూబ్లిహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.అలాగే దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆయుష్షు ను, ఆరోగ్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని తెలంగాణ నను పాలిస్తున్న ప్రజ నాయకుడికి పేదల బడుగు బలహీనవర్గాలకు ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఇది శుభా పరిణామం అన్నారు ..