నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30.
ఆర్మూర్ పట్టణ కేంద్రంలో లిల్లీపుట్ పాఠశాలలోని విద్యార్థులు జిల్లా స్థాయిలో ఎంపికయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో ధ్రువ ప్రణయ్ గోల్డ్ మెడల్ అండ్ సిల్వర్ మెడల్ జిల్లా స్థాయిలో అందుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ తమ పాఠశాలలోని విద్యార్థులు కరాటేలో జిల్లా స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం చాలా సంతోషకరంగా ఉందని వారిని అభినందించారు తమ పాఠశాలలోనే కరాటే క్లాసులు జరుగుతాయని ప్రతి విద్యార్థి ఎంతో ఆసక్తికరంగా నేర్చుకుంటున్నారని వారి భవిష్యత్తులో కరాటే చాలా ఉపయోగపడుతుందని మన చేతిలో ఏ ఆయుధం లేనప్పుడు కరాటే ద్వారా శత్రువులను జయించవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపాల్ దాసు, విద్యార్థులు ,తల్లిదండ్రులు పాల్గొన్నారు.