నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 19.
డిచ్పల్లి మండలం ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జన్మదినాన్ని గ్రామ పెద్దలు సీనియర్ నాయకులు పూలమాల తోటి సత్కరించి జై ఇందిరా గాంధీ జై భరతమాత అని నినాదాలు చేశారు ఇట్టి కార్యక్రమంలో భాగంగా గ్రామ శాఖ శేర్లింగం యువత అధ్యక్షులు ఆకుతోట సుమన్ సీనియర్ కార్యకర్తలు గడ్డం నర్సరెడ్డి బుస సుదర్శన్ విడిసి లొ క్కిడి యాదగిరి ప్రతి చిన్న పెద్ద గ్రామస్తులు యువజన సంఘ సభ్యులు ఎస్సీ సెల్ అధ్యక్షులుఆర్మూర్ గంగాధర్ ప్రతి సీనియర్ నాయకులు గ్రామస్తులు పాల్గొని ఘనంగా పూలమాలతో సత్కరించి జన్మదిన జన్మదినాన్ని ఘనంగా జరిపారు మాజీ ప్రధాని అయిన ఇందిరా గాంధీ పేదలపాటి పెన్నిదని అందరికీ సహకారాలు కల్పించిందని ఇల్లు లేని వారికి ఇండ్లు నిర్మించిందని ఘనతను గొప్పగా వివరించారు గ్రామ పెద్దలు