తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్.
రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి పరిశ్రమల మరియు ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు మైనార్టీ సంక్షేమ అధ్యక్షుడు మహమ్మద్ అలీ షబ్బీర్‌తో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. నవంబర్ 13 తేదీ నుండి15 వరకు షాహీన్ నగర్‌లో జమాతే ఇస్లామీయ హింద్ 3 రోజుల సదస్సు ఏర్పాట్లపై చర్చించేందుకు శుక్రవారం తెలంగాణ సచివాలయంలో ఆయన ఛాంబర్‌లో కలిశారు. ఈ సమావేశంలో MLC రహమత్ బేగ్, JIH నాయకులు మరియు సీనియర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. .
తెలంగాణ సచివాలయంలో మంత్రి షబ్బీర్ అలీ తో సమావేశం.
Published On: November 9, 2024 12:33 pm
