తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 8.
నేడు బాన్సువాడ పట్టణ కేంద్రంలోని పోచారం ఇంటి వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిదులు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలోో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు,బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి , రాష్ట్ర అగ్రొస్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ నియోజక వర్గ నాయకులు ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు పాల్గొన్నారు.