తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ హైదరాబాద్ నవంబర్ 5
ఈ రోజు హైదరాబాద్ లో పీసీసీ అధ్యక్షులు, ఎంఎల్సి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుల గణన సకల జనులకు ఆదరణ సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి,రాజకీయ,కుటుంబ సర్వేపై కుల గణన సంప్రదింపుల సదస్సులో ముఖ్య అతిథిగా జాతీయ కాంగ్రెస్ అగ్ర నాయకులు,ఎంపీ రాహుల్ గాంధీ గారు పాల్గొన్న సదస్సులో నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బోధన్ ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డి ,రాష్ట్ర MDC చైర్మన్ ఈరవత్రి అనిల్ ,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు,రాష్ట్ర సహకారా యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ,రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ,వితనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ,ఆర్మూర్ నియోజకవర్గం ఇంచార్జి వినయ్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు..