Velpur
కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలపై అనుసరిస్తున్న విధానాలపై బి ఆర్ ఎస్ నాయకుల తీవ్ర ఆగ్రహం.
జై భారత్ దినపత్రిక వేల్పూర్ మార్చ్ 26 : బాల్కొండ వేల్పూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గానికి చెందిన BRS మైనారిటీ నాయకులు పాల్గొని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలపై అనుసరిస్తున్న ...







