MOHAMMAD ABDUL MUQEEM

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు ప్రయాణించాలి.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7. మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో ముందుకు రావాలని ప్రతిభను కనబడుచాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత తెలిపారు. ఈరోజు ...

త్వరలోనే గ్రామీణ ప్రాంత ప్రజలకి ఆరోగ్య వైద్య సేవలు-ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

నిజామాబాదు జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్  7. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో గ్రామీణ ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుంది అని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం ...

జన ఔషధి కేంద్రాల ద్వారా పేదలకు ఎంతో మేలు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7. జన ఔషధి కేంద్రాల గురించి తగు ప్రచారం చేయండి డాక్టర్లను కోరిన ఎంపీ అర్వింద్. జన ఔషధి కేంద్రాల ద్వారా ...

నిజామాబాద్ నగరంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద 240 సైలెన్సర్లు ధ్వంసం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6.(మహమ్మద్ పైసల్ ఖాన్) నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్రవాహనాలకు సైలెన్సర్లను ఏర్పాటు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న బైకర్లపై పోలీసులు కన్నెర్ర చేశారు. ...

స్కానింగ్ సెంటర్లలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ తనిఖీలు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6. పి సి పి ఎన్ డి టి టాస్క్ ఫోర్స్ బృందం ప్రత్యేక తనిఖీల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ...

ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మ దహనం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6. నగరంలోనిఎన్టీఆర్ చౌరస్తాలో గురువారం కాంగ్రెస్ నాయకులు ఎంపీ ధర్మపురి అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాజీ కాంగ్రెస్ ...

సడన్ బ్రేకు వేసిన బస్సు డ్రైవర్.. వరుసగా ఢీకొన్న వాహనాలు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6. బస్సుడ్రైవర్ సడన్ బ్రేకు వేయడంతో వరుసగా వాహనాలు ఢీకొన్న ఘటన నగరంలో చోటుచేసుకుంది. ముబారక్ నగర్ లో ఆర్ బీవీఆర్ఆర్ ...

ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6. 420 మంది విద్యార్థులు గైర్హాజరు. జిల్లాలో తొలి మాల్ ప్రాక్టీస్ కేసు.  ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం రెండవ సంవత్సరం తెలుగు, ...

రాజీ మార్గమే రాజా మార్గం శాశ్వత పరిష్కారం లోక్ అదాలత్ ధ్యేయం జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా జడ్జి- సునీత కుంచాల

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6. ఈ నెల 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి ...

ఒంటరి మహిళల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం చేయాలి. బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్. – సబ్బని లత

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి  జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6. దేశంలో ప్రతిగ్రామంలో 200 నుండి 300 మంది ఒంటరి మహిళలు అనేక ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్నారని వారి సంక్షేమం కోసం ...