MOHAMMAD ABDUL MUQEEM

ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డిజిటల్ సిగ్నేచర్ పద్ధతి ప్రారంభం

ఆర్మూర్ జై భారత్ మే :27 (షేక్ గౌస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక పరిపాలన లక్ష్యంగా డిజిటల్ వ్యవస్థలపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో ఆర్మూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డిజిటల్ ...

వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కానివ్వం

నిజామాబాద్ జై భారత్ మే :27 వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిజామాబాద్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు.నగరంలోని నెహ్రూ పార్క్ నుంచి అర్సపల్లి ...

నిజామాబాద్ వెల్‌నెస్ సెంటర్‌లో మందుల తీవ్ర కొరత.

నెల రోజులుగా బీపీ మాత్రలు లేవు – రోగులు ఆవేదన నిజామాబాద్ జై భారత్ మే:27 (షేక్ గౌస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటు ...

ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య.

డిచ్పల్లి జై భారత్ (ఆర్మూరి గంగాధర్) నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన ఎర్ర ధర్మరాజు అనే వ్యక్తి మంగళవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం మృతుడి పొలం పక్కన ...

నందిపేట్ ముస్లిం కమిటీకి షౌకతుల్ బారీ ఏకగ్రీవ అధ్యక్షుడిగా ఎన్నిక

నందిపేట్ జై భారత్ మే:25 ( షేక్ గౌస్ ) నందిపేట్ గ్రామ ముస్లిం కమిటీకి నూతన అధ్యక్షుడిగా షౌకతుల్ బారీ గారు ఆదివారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ షాదీఖానాలో ...

మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ.

నిజామాబాద్ జై భారత్ మే:24 ( షేక్ గౌస్) వానాకాలంలో సంభవించే అజమాయిషీ, వరదలు, రవాణా ఇబ్బందుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్, ...

సగం మందులు ఇవ్వనంటున్న మెడికోవర్ హాస్పిటల్. ప్రైవేట్ ఆసుపత్రుల వ్యాపార ధోరణిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి

నిజామాబాద్ జై భారత్ మే:24 (షేక్ గౌస్) ప్రజాసేవ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాపార ధోరణిని అవలంబిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిజామాబాద్‌లోని మెడికోవర్ హాస్పిటల్ ఫార్మసీలో ఒక రోగికి ...

గ్రామ పాలన అధికారుల రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్

నిజామాబాద్ జై భారత్ మే:23  గ్రామ పాలన అధికారుల నియామకం కోసం ఈ నెల 25న (ఆదివారం) జరిగే రాత పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ...

ఏసీబీకి చిక్కిన పోలీస్ కానిస్టేబుల్

కామారెడ్డి జై భారత్ మే :23 కామారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటూ కానిస్టేబుల్ సంజీవ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ ...

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ సెంట్రల్ జైల్ సూపరిండెంట్  

నిజామాబాద్ జై భారత్ మే: 23  నిజామాబాద్ సెంట్రల్ జైల్ సూపరిండెంట్ బాధ్యతలు తీసుకున్న చింతల దశరథం శుక్రవారం రోజు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి, ...