మద్యం సేవించి వాహనం నడిపినందుకు ఇద్దరు వ్యక్తులకు 4 రోజులు జైలు శిక్ష

జై భారత్ దినపత్రిక మెండోరా ఫిబ్రవరి 05 : మెండోరా గ్రామానికి చెందిన బేగారి రవి మరియు నిర్మల్ కి చెందిన బాలకిషన్ అను వ్యక్తులు మద్యం సేవించి వాహనం నడిపి పట్టుపడగా అట్టి వ్యక్తులను సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందర ప్రవేశపెట్టగా మేజిస్ట్రేట్  వారికి 4 రోజూలు జైలు శిక్ష విధించినట్లు మెండోర SI సుహాసిని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment