ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27 : తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సైబరాబాద్ ప్రాంతాలలో అట్టి అభివృద్ధికి కృషి చేసినటువంటి పద్ధతులను నేడు నిజామాబాదులో కూడా తీసుకురావాలని ఉద్దేశ్యంతో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సెక్యూరిటీ కార్యాలయం జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం అందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యాలయాన్ని సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ప్రారంభించడం జరిగింది.అనంతరం నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ లోగోను ఆవిష్కరించినారు.ఈ సందర్భంగా కౌన్సిల్ మెంబర్లు తదితరులు పాల్గొనడం జరిగింది.










