కేనటిక్ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి నుడ చైర్మన్ కేశవ్ వేణు

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : నిజామాబాద్ పట్టణం బోర్గాం వద్ద బాన్సువాడ రూరల్ మండలం ఇబ్రాహీంపేట్ గ్రామ మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి కెనెటిక్ గ్రీన్ ఎలెక్ట్రిక్ బైక్ (ఇవి) షో రూమ్ ను నుడా చైర్మన్ కేశ వేణుతో కలిసి ప్రారంభించిన నిజామాబాద్ డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ,పోచారం సురేందర్ రెడ్డి ప్రారంభోత్సవం సందర్భంగా కెనెటిక్ గ్రీన్(ఇవి) మొదటి బైక్ ను కస్టమర్ కు అందజేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాన్సువాడ మండల నాయకులు, ఇబ్రహీం పెట్ గ్రామ నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment