బాల్కొండ మండల కేంద్రంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 26.

బాల్కొండ మండల కేంద్రం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండా ఎగురావేసిన బి అర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బద్దం ప్రవీణ్ రెడ్డి. ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Join WhatsApp

Join Now

Leave a Comment