నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 25.
ఈరోజు బాల్కొండ మండల కేంద్రంలో CMRF చేకు పంపిణి మాజీ మంత్రివర్యులు బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు బాల్కొండ కు చెందిన అల్తాఫ్ హుస్సేన్ కు మంజూరు చేసిన 18’000/ వేల రూపాయల చేకు ని పంపిణీ చేసిన బిఆర్ఎస్ నాయకులు మండల ఉపాధ్యక్షులు MA., షహీద్, మాజీ కోఆప్షన్ సభ్యులు SD, ఫయాజ్, మాజీ ఎంపిటిసి సభ్యులు MD,ఇఫతేకర్ ఉద్దీన్, హాస్టల్ రియాజ్, MK, ముజీబుద్దిన్, తదితరులు పాల్గొన్నారు