నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 25.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ని బాపూజీ వచనాలయంలో వచ్చే నెల జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కోనేరు సాయికుమార్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడం జరిగింది.అలాగే సహాయ కార్యదర్శి కార్యవర్గ సభ్యులుగా నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. ప్రజలు తమ విలువైన ఓటు హక్కును వేసి గెలిపించగలరని విజ్ఞప్తి చేశారు. చదువతల్లి కి కేంద్ర బిందువైన బాపూజీ వచనాలయంలో చదువుకొని బి ఏ ఎల్ ఎల్ బి వరకు పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం నా వంతు బాధ్యతగా బాపూజీ అడుగుజాడల్లో భావితరాలకు మంచి మెరుగైన విద్య పరంగా సేవలందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు