నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్
ఈరోజు నాగపూర్ గ్రామంలో మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో ముగ్గురు లబ్ధిదారులు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు చేసిన చెక్కులను BRS పార్టీ నాయకులు పంపిణి చెయ్యడం జరిగింది లబ్ధిదారులు ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదములు తెలిపారు కార్యక్రమంలో ఎంబరి నర్సయ్య EP నారాయణ పేంటు లింబాద్రి పోలేపల్లి లక్ష్మి నారాయణ ఎంబరి మహిపాల్, రాజారెడ్డి బొమ్మిడ్తా శంకర్ బొమ్మిడ్తా నరేష్ రెంజర్ల రాజేందర్ నల్లూరు చిన్నయ్య సంజీవ్ రాజన్న sk నజ్జు జక్క నాడ్పి రాజన్న BRS పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు