నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17.
ఈరోజు ముదకపల్లి గిరిజన హాస్టల్ విద్యార్థులకు భారత రాజ్యాంగ ప్రవేశిక పుస్తకాలను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ విద్యార్థి నాయకుడు మాజీ కౌన్సిలర్ కోనేరు సాయికుమార్ DCEB సెక్రటరీ B.సీతయ్య హాస్టల్ వార్డెన్ ప్రణయ్ మరియు మోడల్ స్కూల్ సాయిలు విద్యార్థులు పాల్గొన్నారు.