నగర వార్తలు
వక్ఫ్ బోర్డుపై కేంద్ర ప్రభుత్వ కుట్ర: ముస్లిం మత నేతల తీవ్ర ఆగ్రహం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 17.(షేక్ గౌస్) వక్ఫ్ బోర్డుపై కేంద్ర ప్రభుత్వం తన పెత్తనం చలయించడానికి కుట్ర పన్నుతోందని ముస్లిం మత సంస్థల నాయకులు తీవ్రంగా ఆగ్రహం ...
గ్రామీణ నియోజకవర్గాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు. రాష్ట్ర ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్. కలెక్టర్లతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:13 యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ నియోజకవర్గాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ...
రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన నూడా చైర్మన్ కేశ వేణు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 13: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఫూలాంగ్ చౌరస్తాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని గురువారం నూడా చైర్మన్ కేశ వేణు మున్సిపల్ ...
నిజామాబాద్ నగరంలో 24 గంటల వరకు దుకాణాలు తెరుచుటకు పోలీసులు గ్రీన్ సిగ్నల్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 11. నిజామాబాద్‌లో అర్ధరాత్రి 12 గంటలకు దుకాణాలను మూసివేయాలన్న పోలీసుల సూచనతో, పోలీసుల తీరుపై AIMIM జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ ఉద్దీన్ .. ...
జిల్లా పాలనాధికారిని కలిసిన కమిషనర్ పి.సాయి చైతన్య
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 10 : నిజామాబాద్ జిల్లా నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన పి.సాయి చైతన్య సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల ...
నిజామాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా పోతరాజు సాయి చైతన్య
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 10. నిజామాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా పోతరాజు సాయి చైతన్య, ఐపీఎస్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన ...
సుభాష్ నగర్ రామాలయంలో ‘తిరు’ కళ్యాణం వేడుకలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9. నిజామాబాద్ జిల్లా కేంద్రం సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో మాస కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఛైర్ పర్సన్ సరళ మహేందర్ ...
ఈరోజే సిపి బాధ్యతల స్వీకరణ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా సాయి చైతన్య సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నట్టు కమిషనరేట్ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు ...
సంకట విమోచన హనుమాన్ మందిర్’ వినాయక్ నగర్ సభ్యుల విరాళం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8. మాలాంటి వాళ్ళకై మానవతావాదులు మరింత మంది ముందుకు రావాలి-స్నేహ సొసైటీ శనివారం రోజు స్థానిక మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ...
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక 8.(షేక్ గౌస్) నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ...
















