జాతీయ స్థాయి వాలీబాల్ పోటిలకు ఎంపిక

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 20 : జిల్లాలోని మోపాల్ మండలం కంజర మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాల (బాలుర) కు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్ది మనిష్ జాతీయ స్థాయిలో జరుగుతున్న సబ్ జానియర్ వాలీబాల్ (అండర్-16) పోటీలకు ఎంపిక అయినట్లు ప్రిన్సిపాల్ వి. మురళి, పిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కే . వినోద్ తెలిపారు. క్రీడల్లో చక్కని ప్రతిభను కనబరుస్తు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక కావడంపై పాఠశాల అధ్యాపక బృందం, తోటి విద్యార్దులు, అభినందించారు. ఈ జిల్లాల ఆర్ సి ఓ కె. సత్యనాథ్ రెడ్డి పోటీలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హర్టీలో ఈ నెల 24-02-2026 నుండి 01-03-2026 వరకు జరుగుతాయని పి ఈ టి వినొద్ తెలిపాడు. విద్యార్థులు మనిష్ తో పాటు గోవింద్ సింగ్, అరవింద్, కూడా ఎంపిక కావడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా మహాత్మ జ్యోతి బాపులే విద్యారులు కావడం విశేషం. దీనితోపాటు జాతీయ స్థాయిలో విద్యార్ధులు తమ ప్రతిభను కనబరచాలని . క్రీడల్లో చక్కగా రాణించాలని అధ్యాపక బృందం కొరుకుంటుంది .

Join WhatsApp

Join Now

Leave a Comment