కొండా మురళీధర్ రావు జన్మదిన శుభ సందర్భంగా ఎల్బీనగర్ లోని స్కూల్ పిల్లలకు పులిహోర వాటర్ బాటిల్ అందించిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ కొండా యువసేన నాయకులు సిలివేరు అనిల్
తెలంగాణ రాష్ట్ర బ్యూరో, జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : తమ అభిమాన నేత పేదల పెన్నిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రేమే లక్ష్యం, సేవే మార్గంగా పేదల కోసం ఎన్నో సేవలు చేసిన మాజీ శాసనమండలి సభ్యులు కొండా మురళీధర్ రావు జన్మదిన శుభ సందర్భంగా ఎల్బీనగర్ లోని స్కూల్ పిల్లలకు పులిహోర వాటర్ బాటిల్ అందించిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ కొండా యువసేన నాయకులు సిలివేరు అనిల్. సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజల కోసం అనునిత్యం కష్టపడుతూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ గుండెల్లో నిలిచిపోయిన గొప్ప వ్యక్తి అని అన్నారు. కొండ మురళీధర్ రావు నిండు నూరేళ్లు సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కొండ మురళీధర్ రావు అంటే తెలియని వారు ఉండరు కోరుకుంటున్నాను అని అన్నారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ కొండా యువసేన నాయకులు సిలివేరు అనిల్.











