హైదరాబాద్ జై భారత్ అక్టోబర్ 18: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంతన్న గారి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ షేక్ పేట్ డివిజాన్ లో గల మారుతి నగర్ కాలనీ బూత్ నెంబర్ 19 లో స్థానిక నాయకుల తో కలసి ప్రచారం చేయడం జరిగింది.స్థానిక ప్రజల నుండి చాలా మంచి స్పందన లభిస్తుంది అంటూ కారు గుర్తు కె మా ఓటు అంటున్నారనీ బిఆర్ఎస్ కార్యకర్తలు తెలిపారు.ఈ కార్యక్రమం లో యం ఏ షహీద్, తౌటు ప్రసాద్, శ్రీశైలం, రాజకుమార్,సదాలక్ష్మి, సంధ్య, సుధాకర్ పాల్గొన్నారు
జూబ్లీహిల్స్ లో బిఆర్ఎస్ కార్యకర్తల ప్రచారం.
Updated On: October 18, 2025 1:44 pm











