బీర్పూర్ గ్రామంలో ఎక్స్ జడ్పిటిసి ఆర్థిక సాయం అందజేత

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17.

బీర్కూర్ గ్రామంలో ఓ ముస్లిం సోదరుడి   ఫయాజ్  కుమార్తె  యొక్క  ఒళ్ళు ప్రమాదవశత్తు కాలడం వలన ఎక్స్  జడ్పీటీసీ సతీష్  5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు . పేదవారి కోసం ఎల్లప్పటికీ ఓ అడుగు ముందుకు వేసి ఆర్థిక సహాయం అందించే సతీష్ గారికి ఫేయాజ్   కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ గ్రామస్తులు షేక్ కదిర్ , షేక్ ఖాజా, ఇసాక్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!