NIZAMABAD

వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కానివ్వం

నిజామాబాద్ జై భారత్ మే :27 వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిజామాబాద్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు.నగరంలోని నెహ్రూ పార్క్ నుంచి అర్సపల్లి ...

నిజామాబాద్ వెల్‌నెస్ సెంటర్‌లో మందుల తీవ్ర కొరత.

నెల రోజులుగా బీపీ మాత్రలు లేవు – రోగులు ఆవేదన నిజామాబాద్ జై భారత్ మే:27 (షేక్ గౌస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటు ...

మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ.

నిజామాబాద్ జై భారత్ మే:24 ( షేక్ గౌస్) వానాకాలంలో సంభవించే అజమాయిషీ, వరదలు, రవాణా ఇబ్బందుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్, ...

సగం మందులు ఇవ్వనంటున్న మెడికోవర్ హాస్పిటల్. ప్రైవేట్ ఆసుపత్రుల వ్యాపార ధోరణిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి

నిజామాబాద్ జై భారత్ మే:24 (షేక్ గౌస్) ప్రజాసేవ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాపార ధోరణిని అవలంబిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిజామాబాద్‌లోని మెడికోవర్ హాస్పిటల్ ఫార్మసీలో ఒక రోగికి ...

గ్రామ పాలన అధికారుల రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్

నిజామాబాద్ జై భారత్ మే:23  గ్రామ పాలన అధికారుల నియామకం కోసం ఈ నెల 25న (ఆదివారం) జరిగే రాత పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ...

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ సెంట్రల్ జైల్ సూపరిండెంట్  

నిజామాబాద్ జై భారత్ మే: 23  నిజామాబాద్ సెంట్రల్ జైల్ సూపరిండెంట్ బాధ్యతలు తీసుకున్న చింతల దశరథం శుక్రవారం రోజు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి, ...

ఎస్బీ ఏసిపి బదిలీ..

నిజామాబాద్ జై భారత్ మే:23  నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసిపి గా పనిచేస్తున్న శ్రీనివాస్ రావు బదిలీ అయ్యారు. ఆయన ఇటీవలే అడిషనల్ ఎస్పీ గా పదోన్నతి పొంది స్పెషల్ బ్రాంచ్ ఏసిపి ...

వర్షం కారణంగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం – మాధవనగర్ బ్రిడ్జి వద్ద భారీ జామ్

నిజామాబాద్ జై భారత్ మే:23 (షేక్ గౌస్) గత రెండు రోజులుగా పట్టణంలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ట్రాఫిక్ వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ముఖ్యంగా శుక్రవారం మాధవనగర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు ...

మున్సిపల్ వాహనం బోల్తా తృటిలో తప్పిన పెను ప్రమాదం వర్ని చౌరస్తా నుండి ఇంద్రపూర్ రోడ్డు దుస్థితి

పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు నిజామాబాద్ జై భారత్ మే :23 వర్ని చౌరస్తా నుండి ఇంద్రాపూర్ రోడ్డు పరిస్థితి దయనీయంగా ఉందని ప్రజా ప్రతినిధులు ఎందరు మారిన రోడ్డు తలరాత మాత్రం మారడం ...

నిజామాబాద్ కలూరు చెరువులో ‘వుమెన్ ఫర్ ట్రీస్’ కార్యక్రమానికి శ్రీకారం.

నిజామాబాద్ జై భారత్ మే:23 నగర పర్యావరణ పరిరక్షణలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు “వుమెన్ ఫర్ ట్రీస్” కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ఎస్. దిలీప్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...

error: Content is protected !!