
MOHAMMAD ABDUL MUQEEM
గ్రామీణ నియోజకవర్గాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు. రాష్ట్ర ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్. కలెక్టర్లతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:13 యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ నియోజకవర్గాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ...
పసుపు రైతుల గోడు పట్టదా పసుపు బోర్డు ఎక్కడ ఉంది ? మద్దతూ ధర లేక అల్లాడుతున్నా బీజేపీ కి పట్టదా ? ఖబర్దార్ దినేష్ కులాచారి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:13 పసుపు బోర్డు తెచ్చామని గప్పాలు కొడుతున్న బిజెపి నాయకులు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప ...
జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు అప్రజాస్వామికం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి13: నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టి బొమ్మల దగ్ధం -పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ...
నిర్మల్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్చార్జిగా విగ్నేష్ యాదవ్ బాధ్యతలు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 13: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై అహర్నిశలు కష్టపడే కార్యకర్తలకి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని నమ్మకాన్ని కలిగిస్తూ గురువారం తెలంగాణ ప్రదేశ్ యూత్ ...
తప్పుడు కూతలు కుస్తే తాట తీస్తాం” – డి సి సి , కార్పొరేషన్ ఛైర్మెన్ మానాల మోహన్ రెడ్డి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 13: నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ...
కోటార్మూర్ (పెర్కిట్) లేఅవుట్ల రద్దు – జిల్లా కలెక్టర్ కఠిన నిర్ణయం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 13: (షేక్ గౌస్ ) నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని కోటార్మూర్ (పెర్కిట్)లో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన లేఅవుట్లను జిల్లా కలెక్టర్ ...
రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన నూడా చైర్మన్ కేశ వేణు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 13: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఫూలాంగ్ చౌరస్తాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని గురువారం నూడా చైర్మన్ కేశ వేణు మున్సిపల్ ...
హోళీని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి -పండగ వేళ అల్లర్లకు పాల్పడితే ఊపేక్షించం -నిజామాబాద్ సీపీ సాయి చైతన్య, ఐపీఎస్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 13: ఈరోజు పోలీస్ కమిషనర్ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి సాయి చైతన్య ...
గవర్నర్ చేత అసత్యాలు పలికించిన కాంగ్రెస్… అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:12 నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారని ఆయన ...
కమ్మరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పీ డి ఎస్ బియ్యం పట్టివేత
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 12: నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్,. గారి ఆదేశాల మేరకు, CCS ACP శ్రీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో ...