నిజామాబాద్ జై భారత్ జూన్, 12 : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ ల ను బదిలీ చేపట్టింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిజామాబాద్ కలెక్టర్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత మూడు సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీ హనుమంతు ఎట్టకేలకు బదిలీ అయ్యారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీ. జిల్లా కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి
Published On: June 12, 2025 10:00 pm
